MS Dhoni Swaps The Cricket Bat With The Tennis Racquet | Oneindia Telugu

2018-11-28 135

MS Dhoni, who used to be lately omitted of India’s T20 Global collection in Australia, used to be noticed enjoying tennis on the Jharkhand State Cricket Affiliation (JSCA) Global Cricket Stadium in Ranchi on Tuesday.
#MSDhoni
#TennisRacquet
#tennis
#Ranchi


టీమిండియా మాజీ మహేంద్ర సింగ్ ధోనీ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. తన అభిరుచుల్ని బయటపెడుతూ ప్రావీణ్యాన్ని చాటుతూ ఉంటాడు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లో కూడా ఉన్న ప్రావీణ్యాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు ఫుట్‌బాల్‌ ఆడిన ధోనీ.. క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు మిగతా ఆటలు ఆడుతూ తన అభిరుచిని చాటుకుంటూ ఉన్నాడు.